Nalgonda: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి: బీఆర్ఎస్ డిమాండ్!
Nalgonda: మాజీ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ నాయకులు ఎస్సై సైదులుకు ఫిర్యాదు చేశారు.
Nalgonda: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి: బీఆర్ఎస్ డిమాండ్!
నల్గొండ: మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బిఆర్ఎస్ నాయకులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై సైదులుకు ఫిర్యాదు చేశారు.
బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజా నాయకుడిపై హెచ్చరికలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని నాయకులు మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, రాజకీయ శత్రుత్వాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడిన సదరు ఎమ్మెల్యేపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story




