Nalgonda: నల్గొండలో బీఆర్‌ఎస్ నేతలపై పోలీసుల కేసు నమోదు!

Nalgonda: నల్గొండలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం ఘటన.. బీఆర్‌ఎస్ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఇన్‌చార్జ్ జహంగీర్ బాబాలపై పోలీసుల కేసు.

Saleem, Nalgonda
Published on: 16 Sept 2026 10:10 AM IST
Nalgonda
X

Nalgonda: నల్గొండలో బీఆర్‌ఎస్ నేతలపై పోలీసుల కేసు నమోదు!

Nalgonda: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడికి నిరసనగా బీఆర్‌ఎస్ ఆందోళన. సెప్టెంబరు 8న నల్గొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్ వద్ద చేపట్టిన నిరసనపై పోలీసుల కేసు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారనే కారణంతో FIR నమోదు.

మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి,30వ డివిజన్ ఇన్‌చార్జ్ జహంగీర్ బాబా పై కేసు నమోదు. FIR NO :-200/2026

126(2),132,189(2),121(1)190BNS.శాంతియుతంగా చేపట్టిన ఆందోళనలపై అక్రమ కేసులు బనాయించారని బీఆర్‌ఎస్ నేతల ఆరోపణ.కేసులతో తమ పోరాటాలను అడ్డుకోలేరని BRS నేతల హెచ్చరిక.

Saleem, Nalgonda

Saleem, Nalgonda