Nakrekal: ఏవీఎం స్కూల్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్..విద్యార్థులకు అస్వస్థత!
Nakrekal: నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని ఏవీఎం (AVM) స్కూల్ హాస్టల్‌లో కలుషిత ఆహారం తిని 27 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురై ఆసుపత్రి పాలయ్యారు.
Nakrekal: ఏవీఎం స్కూల్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్..విద్యార్థులకు అస్వస్థత!
నకిరేకల్: నకిరేకల్ పట్టణంలోని AVM స్కూల్ హాస్టల్ లో కలుషిత ఆహారం తిన్న 27 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురై ఆసుపత్రి పాలయ్యారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం, యాజమాన్యం అలసత్వం వల్లనే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు.
గతంలో కూడా ఇదే విధంగా జరిగింది. అప్పుడు కూడా పట్టించుకోలేదు" అని తల్లిదండ్రులు వాపోయారు. అత్యంత దారుణంగా పిల్లల వైద్య ఖర్చులతో తమకు సంబంధం లేదని AVM యజమాని ప్రకటించడం కలకలం రేపింది.
Next Story




