Siddipet: గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా సర్పంచ్ మద్దెల వనజ స్వామి
Siddipet: గొడుగుపల్లి 2BHK ఇళ్లలో విద్యుత్ సమస్య పరిష్కారం. మంత్రి వివేక్, చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన సర్పంచ్ మద్దెల వనజ స్వామి.
Siddipet: గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా సర్పంచ్ మద్దెల వనజ స్వామి
Siddipet: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా బీసీ కాలనీ 2BHK ల కుటుంబాలకు విద్యుత్ లేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి వివేక్ వెంకటస్వామి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి దృష్టి కి తీసుకెళ్లగా వారు స్పందించి విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించినందుకు గొడుగుపల్లి గ్రామ పంచాయతీ ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి మద్దెల మల్లేశ్ కుమారి రమేష్ కృష్ణ సాయి స్వామి తదితరులు ఉన్నారు.
Next Story




