Tellapur: తెల్లాపూర్ ప్ స్కూల్ నిర్లక్ష్యంతో చెరువులో పడి బాలుడు మృతి!

Tellapur: సంగారెడ్డి జిల్లా ప్లే స్కూల్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఆరేళ్ల బాలుడు షణ్ముక్ చెరువులో పడి మృతి చెందాడు. కొల్లూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

YOGANAND REDDY
Published on: 6 Aug 2026 4:53 PM IST
Tellapur
X

Tellapur: తెల్లాపూర్ ప్ స్కూల్ నిర్లక్ష్యంతో చెరువులో పడి బాలుడు మృతి!

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ చెరువులో పడి ఆరేళ్ల బాలుడు మృతి

ప్లే స్కూల్ లో ఉదయం డ్రాప్ చేసి వెళ్లిన తండ్రి ఉదయ్ కిరణ్

తెల్లాపూర్ చెరువు పక్కనే‌ ఉన్న ప్లే స్కూల్

ప్లే స్కూల్ లో బోనాల ఉత్సవాలు జరుపుతుండగా బయటకెళ్లిన షణ్ముక్

ప్లే స్కూల్ నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే ఆరేళ్ల షణ్ముక్ చెరువులో పడి మృతిచెందినట్లు ఆరోపణ

ఘటనా స్థలానికి చేరుకున్న కొల్లూరు పోలీసులు

మృతదేహాన్ని బయటకు తీసి పటాన్ చెరు ప్రభుత్వాస్పత్రికి తరలింపు

YOGANAND REDDY

YOGANAND REDDY

Next Story