Medak: మెదక్లో దారుణం.. శిశువు విక్రయం.. 9 మంది అరెస్ట్
Medak: మెదక్ జిల్లా కేంద్రంలో రెండు నెలల పాపను రూ. 3 లక్షలకు విక్రయించిన ఘటనలో పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు.
Medak: మెదక్లో దారుణం.. శిశువు విక్రయం.. 9 మంది అరెస్ట్
Medak: మెదక్ జిల్లా లో దారుణం చోటుచేసుకుంది మెదక్ జిల్లా కేద్రంలో రెండు నెలలు నిండని ఆడ శిశు 3 లక్షలకు విక్రయించారు. విక్రయించినా శిశువును సురక్షితంగా శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు పోలీస్ లు . ఈ సందర్భంగా మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ మెదక్ పట్టణంలోని మాత శిశుసంక్షేమ ఆసుపత్రిలో కొల్చారం మండలం పోతిరెడ్డి పల్లి. తాండాకు చెందిన దేవి సింగ్ శిరీషల దంపతులకుగత నెల 27 తేదీనా పాపకు జన్మనించింది.
డెలివరీ అయ్యాక మధ్యవర్తి అయినా శారదా ద్వారా సిద్దిపేట జిల్లా గజ్వేల్ గద్వాల్ మండలం అల్లి నగర్ గ్రామానికి చెందిన బొమ్మ లింగం దంపతులకు 3 లక్షలకు రూపాయలకు బేరం కుదుర్చుకొని తల్లిదండ్రులకు 40వేలు ఇచ్చి 2లక్షల 10వేలు శారదా తీసుకొని ఇంకా మధ్యావర్థులకి 10 వేలు 50 వేలు ఇంచ్చుకుంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన బొమ్మ లింగం దంపతులకు విక్రయించింది. ఈ విషయం ఆగన్ వాడి కేద్రం తండాలో పుట్టిన పిల్లలకు ఐసిడిసి ద్వారా వచ్చే పాలు ఇతర సామాగ్రి ఇవ్వాలి ఇవ్వడానికి వెళ్లిన అధికారులకు శిశువు లేకపోవడంతో విషయాన్ని ఆరా తీశారు.
చనిపోయిదని ఒకసారి తల్లిదండ్రులు చెప్పడం జరిగింది కానీ వారి ఏడవకపోవడం చుట్టుపక్కల ప్రాంతాలు చేయగా శిశువును అమ్మకం జరిగినట్లు తెలుసుకొని Icds సూపర్వాయిజేర్ అనసూయ మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది దీంతో పట్టణ సిఐ మహేష్ ఎంక్వయిరీ చేయడం మొదలుపెట్టారు. ఈ శిశువిక్రయంలో అమ్మినా వారిని కొన్నవారిని మధ్యావర్థులను అందరిని అరెస్ట్ చెయ్యగా శిశు తండ్రి పరారిలో ఉన్నరని పోలీసులు తెలిపారు.
ఈ శిశు విక్రయలు గత రెండు నెలల్లోనే వరుసగా ముడు కావడం జరగడం విశేషం శిశువులను అమ్మినా కొన్న చట్ట రీత్యా కఠినంగా నేరమని మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్ తెలిపారు ఇట్టి కేసులో 9 మందిని అరెస్టు చేయడం జరిగిందని వారి వద్ద నుండి సెల్ ఫోన్లు తోపాటు 35 వేల రూపాయల నగదును సాధిద్దాం చేసుకున్నట్లు డిఎస్పి తెలిపారు ఇట్టి కేసులో విచారణలో ముందుండి వేగవంతం చేసిన పట్టణ సీఐ సిబ్బందికి అయినా ధన్యవాదాలు తెలిపారు




