Siddipet: సిద్దిపేట జిల్లాలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి!
Siddipet: సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
Siddipet: సిద్దిపేట జిల్లాలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి!
Siddipet: మద్దూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మారేళ్ళ భాస్కర్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి జక్కిరెడ్డి సుదర్శన్ రెడ్డి జిల్లా కార్యదర్శి రామడుగు బాలరాజు .మద్దూరు మండల కాంగ్రెస్ సర్పంచ్ లు
మద్దూరు మండల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీడికంటి సురేష్. మహమ్మద్ తాజ్.భాయ్ చౌకత్ బాయ్. బూరుగు రాజు గౌడ్.శంకర్ గౌడ్. PACS డైరెక్టర్ కాటం బాలయ్య. తాళ్లపల్లి వీరేందర్.చిలుక రాంబాబు గ్రామ శాఖల అధ్యక్షులు. గట్టు బాలనరసయ్య. పూల కనకయ్య .బచ్చల శ్రీనివాస్.బంగారు శ్రీనివాస్. బండి ఎల్లయ్య. తిరుపతిరెడ్డి భూపతిరెడ్డి. పాకాల ఇసాక్ పండుగ వేణు.చాట్ల శ్రావణ్.బియ్య. సంపత్ .కూకట్ల ఆంయులు
Next Story




