Jogipet: జోగిపేట పసికందును నేలకేసి కొట్టి చంపిన తండ్రి

Jogipet: జోగిపేటలో దారుణం. భార్యతో గొడవపడి 18 రోజుల మగ శిశువును నేలకేసి కొట్టి చంపిన కసాయి తండ్రి కృష్ణ. సంగారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి.

YOGANAND REDDY
Published on: 18 July 2026 3:04 PM IST
Jogipet
X

Jogipet: జోగిపేట పసికందును నేలకేసి కొట్టి చంపిన తండ్రి

జోగిపేట: జోగిపేట వాసవినగర్ కాలనీలో దారుణం. 18 రోజుల మగ శిశువును నేలకేసి కొట్టి చంపిన కసాయి తండ్రి. కొన్నిరోజులుగా భార్యాభర్తలు కృష్ణ, గౌరీ మధ్య గొడవలు. ఉదయం మరోసారి ఇద్దరి మధ్య గొడవ.

భార్య గౌరీపై కోపంతో 18 రోజుల మగ శిశువును నేలకేసి కొట్టిన కసాయి తండ్రి కృష్ణ. చిన్నారి శిశువు పరిస్థితి విషమంగా ఉండటంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి. సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో చిన్నారి మృతదేహం.

YOGANAND REDDY

YOGANAND REDDY

Next Story