Choutakur: గొడ్డలితో భార్యపై దాడి.. హైదరాబాద్ ఆసుపత్రిలో వీరమణి!
Choutakur: సంగారెడ్డి జిల్లా గంగోజిపేటలో ఘోరం జరిగింది. భార్య వీరమణిపై అనుమానంతో భర్త దుర్గయ్య గొడ్డలితో దాడి చేసి రెండు కాళ్లను నరికేసిన ఘటన కలకలం రేపుతోంది.
Choutakur: గొడ్డలితో భార్యపై దాడి.. హైదరాబాద్ ఆసుపత్రిలో వీరమణి!
చౌటకూర్: చౌటకూర్ (మం) గంగోజిపేటలో దారుణం. అనుమానంతో భార్య వీరమణి రెండు కాళ్ళని గొడ్డలితో నరికేసిన భర్త దుర్గయ్య ప్రస్తుతం అమీర్ పేట్ లోని ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరమణి పుల్కల్ పోలీస్ స్టేషన్ లో తండ్రిపై ఫిర్యాదు చేసిన కుమారుడు.
Next Story




