Koutala: కౌటాల ZPHSలో ఉపాధ్యాయులకు ఎఫ్ఎల్ఎన్ శిక్షణ
Koutala: కౌటాల ZPHSలో ఉపాధ్యాయులకు ఎఫ్ఎల్ఎన్ శిక్షణ. విద్యార్థుల అభ్యసన లోపాలను అధిగమించేలా బోధన చేయాలని ఎంఈఓ గోడాం నానాజీ సూచన.
Koutala: కౌటాల ZPHSలో ఉపాధ్యాయులకు ఎఫ్ఎల్ఎన్ శిక్షణ
కౌటాల: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ZPHS Koutalaలో కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. మండలంలోని కాంప్లెక్స్ పాఠశాల పరిధిలోని ఉపాధ్యాయులకు FLN శిక్షణ నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపరచడానికి Toy Based Activity Based, TLM Based విధానాలను ఉపయోగించి విద్యార్థుల Learning Gaps గుర్తించి, వాటిని అధిగమించేలా బోధన చేయాలని MEO గోడాం నానాజీ సూచించారు.
మధ్యాహ్నం 3:00 నుంచి 4:00 గంటల వరకు Remedial Teaching నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో:
G. Hanmanthu School Complex, ZPHS Muthampet
B. Ramchander Rao School Complex, ZPHS Koutala
RPs: B. Thirupathi, M. Sanjay Kumar, Sunil, రాంజీ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Next Story




