Kagaznagar: కాగజ్‌నగర్‌లో రూ.50 లక్షల లైబ్రరీ భవనానికి శంకుస్థాపన!

Kagaznagar: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని కాపువాడలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన డిజిటల్ లైబ్రరీ భవనానికి శంకుస్థాపన.

LALITH KUMAR, SIRPUR
Published on: 8 July 2026 11:13 AM IST
Kagaznagar
X

Kagaznagar: కాగజ్‌నగర్‌లో రూ.50 లక్షల లైబ్రరీ భవనానికి శంకుస్థాపన!

Kagaznagar: కొమరం భీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని కాపువాడలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన లైబ్రరీ భవనానికి ఉమ్మడి ఆదిలాబాద్ ఎంపీ గెడం నగేష్ శంకుస్థాపన చేశారు.

స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండె విఠల్ భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. హరిత, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR

Next Story