Mancherial: మంచిర్యాలలో పేకాట స్థావరంపై దాడి ఆరుగురు అరెస్ట్!

Mancherial: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దుబ్బగూడెంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి. ఆరుగురు అరెస్ట్, రూ. 20,170 నగదు స్వాధీనం.

PRATHAP, BELLAMPALLI
Published on: 24 Aug 2026 9:03 AM IST
Mancherial
X

Mancherial: మంచిర్యాలలో పేకాట స్థావరంపై దాడి ఆరుగురు అరెస్ట్!

Mancherial: కాసిపేట మండలం దుబ్బగూడెం గ్రామ శివారులో రహస్యంగా పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. పేకాట ఆడుతున్న 6 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 20,170 నగదు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI

Next Story