Sirpur: డోర్పల్లి పోడు రైతుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: బి. అదితి!

Sirpur: కొమరం భీం జిల్లా సిర్పూర్(టి) డోర్పల్లి పోడు రైతుల సమస్యలు పరిష్కరించాలని జాతీయ మహిళా కాంగ్రెస్ కార్యదర్శి బి. అదితి ఎఫ్‌డీఓకు వినతిపత్రం ఇచ్చి డిమాండ్ చేశారు.

LALITH KUMAR, SIRPUR
Published on: 4 Aug 2026 5:41 PM IST
Sirpur
X

Sirpur: డోర్పల్లి పోడు రైతుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: బి. అదితి!

సిర్పూర్: కొమరం భీం జిల్లా సిర్పూర్(టి) పోడు రైతుల సమస్యలు డోర్పల్లి గ్రామ పోడు రైతుల సమస్యలను పరిష్కరించాలని జాతీయ మహిళా కాంగ్రెస్ కార్య దర్శి బీ. అదిత డిమాండ్ చేశారు.

రైతులతో కలిసి ఎఫ్డీవోకు వినతిపత్రం అందజేశారు. 40 ఏళ్లుగా పోడు సాగు చేస్తున్న రైతులకు ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యలను అటవీశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR

Next Story