Veldanda: తైక్వాండోలో గిన్నిస్ రికార్డు సాధించిన వెల్దండ ఎండి జాంగిర్!

Veldanda: నాగర్‌కర్నూల్‌కు చెందిన ఎండి జాంగిర్ తైక్వాండోలో గిన్నిస్ రికార్డు సాధించారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రదర్శన ఇచ్చి ఈ ఘనత సాధించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 10 Aug 2026 5:04 PM IST
Veldanda
X

Veldanda: తైక్వాండోలో గిన్నిస్ రికార్డు సాధించిన వెల్దండ ఎండి జాంగిర్!

Veldanda: వెల్దండ ఆగస్టు 10 వెల్దండ మండల కేంద్రానికి చెందిన ఎండి జాంగిర్ హైదరాబాదులో లో జాంగిర్ బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాన్ ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రదర్శనలో పాల్గొని ప్రతిభ చూపించారు.

తైక్వాండో క్రీడారంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ప్రపంచ స్థాయిలో నిలిచిపోయేలా గిన్నిస్ వరల్డ్ రికార్డు ఎండి జాంగిర్ సాధించారని గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంజేఆర్ ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ సుమన్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తైక్వాండో పోటీల్లో వరల్డ్ రికార్డు సాధించారని గ్రౌండ్ మాస్టర్ జయంత్ రెడ్డి తెలిపారు. వరల్డ్ రికార్డు సాధించిన ఎండి జాంగిర్ ను ఎండి ఖలీల్ మాస్టర్, కుమార్ మాస్టర్ లు అభినందించారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story