Vangoor: వంగూరు పోలీస్ స్టేషన్‌ను తరలించొద్దు ఎమ్మెల్యేకి సర్పంచుల వినతి
Vangoor: వంగూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను శ్రీశైలం హైవేకు తరలించవద్దని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణకు బీఆర్ఎస్ సర్పంచులు వినతిపత్రం సమర్పించారు.
Vangoor: వంగూరు పోలీస్ స్టేషన్‌ను తరలించొద్దు ఎమ్మెల్యేకి సర్పంచుల వినతి
వంగూరు: వంగూరు మండలం కేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ ను వంగూరు గేటు (శ్రీశైలం హైవే)కు మారుస్తున్నట్లు వస్తున్న వార్తలను వంగూరు మండల వివిధ గ్రామాల బిఆర్ఎస్ పార్టీ సర్పంచులు వంగూరు మండల కేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ ని ఎక్కడికి తరలించొద్దని గ్రామంలోని స్థలం చూసి పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణం చేయాలని వినతిపత్రం.
Next Story




