Veldanda: శంకర్ కొండా తండా 115వ బూత్ అధ్యక్షుడిగా వడ్త్యావత్ శర్మన్!
Veldanda: వెల్దండ మండలం శంకర్ కొండా తండాలో బీజేవైఎం ఆధ్వర్యంలో 115వ బూత్ అధ్యక్షుడిగా వడ్త్యావత్ శర్మన్, BLA-2గా చిరంజీవి ఏకగ్రీవంగా నియామకం.
Veldanda: శంకర్ కొండా తండా 115వ బూత్ అధ్యక్షుడిగా వడ్త్యావత్ శర్మన్!
Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల బీజేవైఎం మండల అధ్యక్షులు బాణావత్ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో శంకర్ కొండా తండా 115వ బూత్ అధ్యక్షుడిగా వడ్త్యావత్ శర్మన్ ఏకగ్రీవంగా నియమితులయ్యారు. అదే విధంగా బీఎల్ఏ-2గా సిరామోని చిరంజీవిని నియమించారు.
ఈ సందర్భంగా ఈ సందర్భంగా అరుణ్ నాయక్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. నూతనంగా నియమితులైన అధ్యక్షుడు, బీఎల్ఏ-2 పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, సింగిల్ విండో వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, వెల్దండ మాజీ ఎంపీటీసీ జంగయ్య, పెద్దాపూర్ ఉపసర్పంచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Next Story




