Kalwakurthy: కల్వకుర్తిలో అసంపూర్తి ఇళ్ల నిర్మాణానికి సిమెంట్ అందజేత!

Kalwakurthy: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి సిమెంట్ అందజేసిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 16 Sept 2026 10:47 AM IST
Kalwakurthy
X

Kalwakurthy: కల్వకుర్తిలో అసంపూర్తి ఇళ్ల నిర్మాణానికి సిమెంట్ అందజేత!

Kalwakurthy: కల్వకుర్తి నియోజకవర్గం, కల్వకుర్తి మున్సిపాలిటీ, బలరాం నగర్,ఇందిరానగర్ కాలనీ లో అసంపూర్తిగా ఉన్న ఇండ్ల నిర్మాణానికి ఉప్పల చారిటబుల్ ట్రస్టు ద్వారా *రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సహకారంతో మూడు ఇండ్లు బలరాం నగర్ శేఖర్ నాయి ఇందిరానగర్ కృష్ణమాచారి సిమెంటును అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ పట్టణ మాజీ అధ్యక్షులు,కౌన్సిలర్ బావాండ్ల మధు,మాజీ మున్సిపల్ మాజీ కో - ఆప్షన్ కుడుముల మనోహర్ రెడ్డి,ఆర్య వైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు దాచేపల్లి శ్రీనివాసులు,BRSV రాష్ట్ర నాయకుడు దారమోని గణేష్ & గుమ్మకొండ రాజు,శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY