Kalwakurthy: పేదలకు ఉప్పల వెంకటేష్‌ సాయం అసంపూర్తి ఇండ్లకు ఉచితంగా సిమెంట్!

Kalwakurthy: కల్వకుర్తి 5వ వార్డు తిమ్మరాసిపల్లిలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 3 ఇండ్ల నిర్మాణానికి బీఆర్ఎస్ నాయకుడు ఉప్పల వెంకటేష్ ఉచితంగా సిమెంట్ అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 12 Sept 2026 12:25 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: పేదలకు ఉప్పల వెంకటేష్‌ సాయం అసంపూర్తి ఇండ్లకు ఉచితంగా సిమెంట్!

Kalwakurthy: కల్వకుర్తి నియోజకవర్గం, కల్వకుర్తి మున్సిపాలిటీ,5వ వార్డు, తిమ్మరాసిపల్లిలో అసంపూర్తిగా ఉన్న ఇండ్ల నిర్మాణానికి ఉప్పల చారిటబుల్ ట్రస్టు ద్వారా రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సహకారంతో మూడు ఇండ్లు.

శుద్ధకంటి వెంకటయ్య s/o జంగయ్య,

శుద్ధకంటి యాదయ్య s/o లక్ష్మయ్య,

చిత్తారి శ్రీరాములు s/o వెంకటయ్య,

సిమెంటును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ పట్టణ మాజీ అధ్యక్షులు,కౌన్సిలర్ బావాండ్ల మధు,మాజీ మున్సిపల్ మాజీ కో - ఆప్షన్ కుడుముల మనోహర్ రెడ్డి,ఆర్య వైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు దాచేపల్లి శ్రీనివాసులు,BRSV రాష్ట్ర నాయకుడు దారమోని గణేష్ & మాజీ ఉప సర్పంచ్ గుమ్మకొండ రాజు,శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY