Amanagallu: ఆమనగల్‌లో గద్ద దేవమ్మ మృతి నివాళులర్పించిన టీవీ డైరెక్టర్!
Amanagallu: ఆమనగల్‌లో గద్ద దేవమ్మ మృతి పట్ల టీవీ డైరెక్టర్ పసుపుల జంగయ్య సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి రూ. 5,000 ఆర్థిక సాయం అందజేశారు.
Amanagallu: ఆమనగల్‌లో గద్ద దేవమ్మ మృతి నివాళులర్పించిన టీవీ డైరెక్టర్!
Amanagallu: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు నవచైతన్య కాలనీలో గద్ద దేవమ్మ మరణించిన విషయాన్ని తెలుసుకుని హైదరాబాద్ టెలివిజన్ డైరెక్టర్ పసుపుల జంగయ్య.
గద్ద దేవమ్మ మృతుదేహానికి పూలమాలతో నివాళులర్పించి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవమ్మ కాలనీవాసులకు ప్రసుతి సందర్భంలో నాటి పరిస్థితులల్లో హాస్పిటల్స్ అవగాహన లేనప్పటికీ తనే అన్నిటికి ముందుండి కాన్పులు చేసి ధైర్యాన్ని చెప్పేదని ఇప్పుడు దేవమ్మ లేని లోటు కాలనీ వాసులకు తీవ్ర దిగ్భ్రాంతి గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
దేవమ్మ సేవలు మరువలేని గుర్తు చేశారు. వారి కుటుంబానికి 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు జరిగింది. ఈ కార్యక్రమంలో జంతుక శంకర్, గద్ద జలాల్, జంతుక ఈదయ్య, జంతుక రాములు, శివ, చిన్న తదితరులు పాల్గొన్నారు.




