Kalwakurthy: వివాహ వేడుకలకు హాజరైన ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి!

Kalwakurthy: ఆమనగల్, తలకొండపల్లి మండలాల్లో పలు వివాహ శుభకార్యాల్లో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 21 Aug 2026 7:31 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: వివాహ వేడుకలకు హాజరైన ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి!

కల్వకుర్తి: కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్, ఆమనగల్, తలకొండపల్లి మండలాల్లో నిర్వహించిన పలు వివాహ శుభకార్యాలకు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు.

నూతన దంపతుల జీవితంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం నిండాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కడ్తాల్, ఆమనగల్, తలకొండపల్లి ప్రాంతాలకు చెందిన BRS పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బంధుమిత్రులు మరియు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story