Vikarabad: కాళికాదేవి ఆలయంలో ఎమ్మెల్యే పట్టువస్త్రాల సమర్పణ పల్లకీ సేవ
Vikarabad: వికారాబాద్ తాండూరులో శ్రీ కాళికాదేవి బోనాల జాతర సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
Vikarabad: కాళికాదేవి ఆలయంలో ఎమ్మెల్యే పట్టువస్త్రాల సమర్పణ పల్లకీ సేవ
Vikarabad: కాళికాదేవి అనుగ్రహంతో అందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు మరియు సిరిసంపదలు కలగాలని కోరుకోవడం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని శ్రీ కాళికాదేవి బోనాల జాతర సందర్భంగా అమ్మవారికి పట్టువస్తాడు సమర్పించి అమ్మవారి పల్లకి సేవలో పాల్గొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, అమ్మవారి దివ్య దీవెనలు ఎప్పుడూ మనపై ఉండాలని దేవిని కోరుకోవడం జరిగిందన్నారు. భక్తితో అమ్మను స్మరించడం, నిత్యం కాళికా స్తోత్రాలు పఠించడం, చెడును తొలగించి మంచిని ఆచరించడం అమ్మను ప్రసన్నం చేసుకోవడానికి మార్గాలన్నారు.
Next Story




