Nagarkurnool: మార్చాల గ్రామంలో మానవత్వం: బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం

Nagarkurnool: కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో మృతి చెందిన ఇద్దరు వ్యక్తుల కుటుంబాలకు కాంగ్రెస్ నాయకులు వెంకట చల్మా రెడ్డి తలసాని ఆర్థిక సహాయం అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 4 Aug 2026 1:17 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: మార్చాల గ్రామంలో మానవత్వం: బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం

మార్చాల గ్రామంలో మానవత్వానికి నిదర్శనం

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం

మార్చాల గ్రామంలో మృతి చెందిన బర్రె నాగయ్య గారి కుటుంబానికి ₹5,000, అలాగే అనారోగ్యంతో మృతి చెందిన నెంట వెంకటేష్ గారి కుటుంబానికి ₹5,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని కాంగ్రెస్ నాయకులు వెంకట చల్మా రెడ్డి తలసాని అందజేశారు.

ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం గొప్ప మానవతా సేవ. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ, మరెందరికో స్ఫూర్తినివ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యం డి.నిజాముద్దీన్, వార్డు సభ్యులు సందడి పర్వత్ రెడ్డి, అనురాధ జంగయ్య గౌడ్, సికిందర్, మాజీ వార్డు సభ్యులు తాండ్ర వెంకటయ్య, బాలకృష్ణ గౌడ్, దున్న రామాంజన్, దున్న భాస్కర్, నాయకులు రాంరెడ్డి, పల్స రామచంద్రయ్య గౌడ్, ఖాజా మైనుద్దీన్, వజ్ర లింగం, మేకల పాండు, పోలే రవి, వికలాంగుల సంఘం మండల అధ్యక్షుడు మార్గాల రవి, మోటపురం రాములు, ఆనంద్ గౌడ్, చెన్నయ్య, ఇర్ఫాన్, కుర్మయ్య, పరమేష్, హరికృష్ణ , సాయిబాబు,ఫక్రుద్దీన్, శశిధర్, శివ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story