Veldanda: వెల్దండ మండల అభివృద్ధి కోసం ఎంపీ మల్లు రవికి వినతి!
Veldanda: వెల్దండ మండల అభివృద్ధి పనులపై ఎంపీ మల్లు రవిని కలిసిన డీసీసీ ప్రధాన కార్యదర్శి మోతిలాల్ నాయక్. శ్రావణ పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న నాయకులు.
Veldanda: వెల్దండ మండల అభివృద్ధి కోసం ఎంపీ మల్లు రవికి వినతి!
Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో పలు గ్రామాల అభివృద్ధి పనుల కొరకు ఈరోజు నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్ డాక్టర్ మల్లు రవిని హైదరాబాదులో నివాసంలో మర్యాదపూర్వ కలిసి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన నాగర్ కర్నూల్ డి సి సి ప్రధాన కార్యదర్శి మోతిలాల్ నాయక్.
ఈ సందర్భంగా రాష్ట్ర గొర్రెల మేకల సహకార కార్పొరేషన్ చైర్మన్ సరితమ్మ నాకు రాఖీ కట్టి అభినందనలు తెలియజేశారు అదేవిధంగా సింగర్ శ్రీదేవి కూడా రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాములు ఇస్లావత్ భీముడు కావున ఎంపీ రాఖీ కట్టిన చైర్మన్ సింగర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
Next Story




