Devarakadra: దేవరకద్రలో ఘనంగా బోనాల పండుగ.. అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
Devarakadra: దేవరకద్ర మున్సిపాలిటీ కేంద్రంలో బోనాల పండుగ. పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి.
Devarakadra: దేవరకద్రలో ఘనంగా బోనాల పండుగ.. అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
దేవరకద్ర: దేవరకద్ర మున్సిపాలిటీ కేంద్రంలో బోనాల పండుగ సందర్భంగా స్థానిక పోచమ్మ దేవాలయం లో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి.
సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ప్రతి ఒక్కరు ఆయురా రోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ముందుగా దేవరకద్ర కు చేరుకున్న ఎమ్మెల్యేకు దేవరకద్ర మున్సిపల్ చైర్మన్, కమిషనర్ స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
మున్సిపల్ చైర్మన్ కొండా దమయంతి గోవర్ధన్ రెడ్డి, కమిషనర్ నరేష్ బాబు ఎమ్మెల్యే తో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,గ్రామ పెద్దలు.గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
Next Story




