Veldanda: మెడికల్ సీటు సాధించిన సరితకు మాదిగ యువసేన ఆత్మీయ సన్మానం!

Veldanda: కామారెడ్డి మెడికల్ కాలేజీలో సీటు సాధించిన వెల్దండ విద్యార్థిని సరితకు మాదిగ యువసేన సన్మానం ఆర్థిక సాయం అందజేత

SRI SAILAM, KALWAKURTHY
Published on: 9 Sept 2026 12:16 PM IST
Veldanda
X

Veldanda: మెడికల్ సీటు సాధించిన సరితకు మాదిగ యువసేన ఆత్మీయ సన్మానం!

Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ సెప్టెంబర్ 09 వెల్దండ మండల కేంద్రానికి చెందిన గుద్దేటి శేఖర్ గుద్దేటి అలివేల దంపతుల కూతురు గుద్దేటి సరిత నీట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనభర్చి నీట్ కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో సీటు సాధించిన విద్యార్థిని పాటు తల్లిని ఎల్లమ్మ దేవాలయం దగ్గర మాదిగ యువసేన నాయకులు శాలువలతో సన్మానించారు స్వీట్లు తినిపించి ఉన్నంత స్థాయికి ఎదగాలని అన్నారు.

ఈ సందర్భంగా మాదిగ యువసేన నాయకులు మాట్లాడుతూ గుద్దేటి సరితను ఆదర్శంగా తీసుకొని ప్రతి విద్యార్థి లక్ష్యంతో కష్టపడి చదివితే ఉన్నత విజయాలు సాధించవచ్చు మాదిగ యువసేన నాయకులు అన్నారు విద్యార్థినికి ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం అందజేస్తామని అన్నారు.

అనంతరం విద్యార్థిని పై చదువుకొరకు యువసేన నాయకులు చేయూత చేసిన 17500 వేల రూపాయలు విద్యార్థినికి అందజేశారు వెల్దండ మండల కేంద్రానికి చెందిన శశిపాల్ రెడ్డి ద్వారా కొమ్ముల పుష్పగిరి రావు 10,000వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ కార్యక్రమంలో కొయ్యల పుల్లయ్య పుష్పగిరి రావు గంగ పోగు నరసింహ గుద్దేటి కిష్టాల్ మంగళగిరి సత్యం దాసరి బాలయ్య దాసరి రామ్ భగవంతు దాసరి శివప్రసాద్ ఈదులపల్లి జగన్ ఈదులపల్లి అనిల్ కుమార్ జోగు రవికుమార్ గంగ పోగు ఆంజనేయులు ఈదులపల్లి రాజు గంగ పోగు ప్రశాంత్ రామకృష్ణ గుద్దేటి అశోక్ నరసింహ కిరణ్ దాసరి లింగం తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story