Charakonda: చారకొండలో మృతుని కుటుంబానికి రూ. 5000 ఆర్థిక సాయం!

Charakonda: చారకొండ జూపల్లి గ్రామంలో మృతుడు గజ్జ రామస్వామి కుటుంబానికి జూపల్లి భాస్కర్ రావు యువసేన ఆధ్వర్యంలో రూ 5000 ఆర్థిక సాయం.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 4 Sept 2026 5:14 PM IST
Charakonda
X

Charakonda: చారకొండలో మృతుని కుటుంబానికి రూ. 5000 ఆర్థిక సాయం!

Charakonda: నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం జూపల్లి గ్రామానికి చెందిన గజ్జ రామస్వామి అనారోగ్యాలతో వారం రోజుల క్రితం మృతి చెందారు * జూపల్లి గ్రామ నాయకులు* ద్వారావిషయం తెలుసుకున్నా జూపల్లి భాస్కర్ రావు కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలియజేస్తూ 5000 రూపాయల ఆర్థిక సాయం జూపల్లి గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ భాస్కర్ రావు యువసేన సభ్యుల ద్వారా కుటుంబానికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో జూపల్లి గ్రామ సర్పంచ్ అనూష జగపతి ఉపసర్పంచ్ రియాజ్ గౌడ సంఘం నాయకులు దశరథం గౌడ్ చెన్నయ్య జె బి ఆర్ యువసేన నాయకుడు ప్రశాంత్ మైనార్టీ నాయకులు అలీ జూపల్లి భాస్కర్ రావు యువసేన అధ్యక్షుడు ఎండి సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story