Charakonda: ఈదమ్మ గుడి నిర్మాణానికి రూ.50,000 విరాళం అందజేసిన భాస్కర్ రావు
Charakonda: దొడ్లపల్లి ఈదమ్మ గుడి నిర్మాణానికి రూ.50,000 విరాళం ఇచ్చిన వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు. కమిటీ సభ్యులకు చెక్కు అందజేత.
Charakonda: ఈదమ్మ గుడి నిర్మాణానికి రూ.50,000 విరాళం అందజేసిన భాస్కర్ రావు
Charakonda: చారకొండ మండలం జేపల్లీ గ్రామ పంచాయతీ.పరిధిలోని దొడ్లపల్లి గ్రామంలోని ఈదమ్మ గుడి నిర్మాణానికి జూపల్లి భాస్కర్ రావు రూ.50,000/- (యాభై వేల రూపాయల)*చెక్కుని ఇవ్వడం జరిగింది అట్టి చెక్కును జూపల్లి భాస్కరరావు యువసేన అధ్యక్షుడు ఎండి సిరాజ్ జేపల్లీ గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ మధు ఎర్రవెల్లి మాజీ సర్పంచ్ సాయి BRS యువ నాయకులు జేపల్లీ ప్రశాంత్ సత్యం యాదవ్ అట్టి చెక్కుని ఈదమ్మ గుడి కమిటీ సభ్యులకు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో, లక్ష్మయ్య, కృష్ణయ్య సత్యం, దిలీప్, అల్లాజి, అంజి, శివ, చింటూ, మహేష్, మాధవరెడ్డి, రామస్వామి, తిరుపతయ్య, లక్ష్మయ్య, శ్రీశైలం, గ్రామస్తులు ,తదితరులు పాల్గొన్నారు.
Next Story




