Kalwakurthy: ఆర్యవైశ్య మహాసభ అధికార ప్రతినిధిగా జూలూరి రమేష్ బాబు నియామకం!

Kalwakurthy: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధికార ప్రతినిధిగా ఎన్నికైన కల్వకుర్తికి చెందిన జూలూరి రమేష్ బాబు.. నివాసంలో ఘనంగా సన్మానించిన నాయకులు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 16 Sept 2026 1:50 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: ఆర్యవైశ్య మహాసభ అధికార ప్రతినిధిగా జూలూరి రమేష్ బాబు నియామకం!

Kalwakurthy: రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధికార ప్రతినిధిగా , నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తికి చెందిన శ్రీ జూలూరి రమేష్ బాబు ని నియమించారు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో అధికార ప్రతినిధిగా నియమిస్తూ, వారికి అధికారికంగా నియామక బాధ్యతలు అందజేశారు.

జూలూరి రమేష్ బాబు ని, డిస్ట్రిక్ట్ V108A గవర్నర్ కలిమిచెర్ల రమేశ్ మరియు కల్వకుర్తి పట్టణ అధ్యక్షులు వాసశేఖర్ , జూలూరి రమేష్ బాబు నివాసంలో ఘనంగా సన్మానించి, హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ ఘన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య మహాసభ నాయకులు డిస్ట్రిక్ట్ మెంబర్‌షిప్ గ్రోత్ ఇన్‌చార్జ్ శివ జగదీశ్వర్ , పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వాస శేఖర్ ,, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీ చిగుళ్లపల్లి శ్రీధర్. గార్లపాటి శ్రీనివాసులు , పోలా సురేందర్, సంబు ముత్యాలు, తదితరులు పాల్గొన్నారు.

నూతన బాధ్యతల్లో మరింత ఉన్నతంగా రాణించి, సమాజ సేవలో విశిష్ట సేవలు అందిస్తూ, ఆర్యవైశ్య సమాజ అభ్యున్నతికి మరింత కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY