Gundala: గుండాల ఉపసర్పంచ్ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం!
Gundala: అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబానికి జియాగూడ యాదవ సంఘం అధ్యక్షుడు జక్కుల చిన్న జంగయ్య యాదవ్ రూ.10,000 ఆర్థిక సాయం అందజేశారు.
Gundala: గుండాల ఉపసర్పంచ్ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం!
గుండాల: వెల్దండ మండలం గుండాల గ్రామ ఉప సర్పంచ్ కొమ్ము లింగం అనారోగ్యంతో మృతి చెందారు ఈ విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న జియాగూడ యాదవ సంఘం అధ్యక్షులు జక్కుల చిన్న జంగయ్య యాదవ్ గుండాల గ్రామానికి చేరుకొని కొమ్ము లింగం మృతదేహానికి పూలమాలతో నివాళులర్పించి కుటుంబాన్ని ఓదార్చారు.
కుటుంబానికి 10000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో, బాలస్వామి,మేడమోని మల్లేష్ యాదవ్, జక్కుల మహేందర్, రామకృష్ణ, జబ్బు శ్రీను, సాకలి మల్లేష్, శ్రీను తదితరులు ఉన్నారు.
Next Story




