Nagarkurnool: బీజేపీ కిసాన్ మోర్చా మీడియా కన్వీనర్‌గా వెంకటేశ్వర చారీ!
Nagarkurnool: నాగర్ కర్నూల్ బీజేపీ కిసాన్ మోర్చా మీడియా కన్వీనర్‌గా ఇరివేంటి వెంకటేశ్వర చారీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ప్రకటన.
Nagarkurnool: బీజేపీ కిసాన్ మోర్చా మీడియా కన్వీనర్‌గా వెంకటేశ్వర చారీ!
Nagarkurnool: నాగర్కర్నూల్ బీజేపీ పార్టీ జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నారాయణ చంద్ర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో చారగొండ మండలం శిరసానగండ్ల గ్రామనికి చెందిన బీజేపీ పార్టీ నాయకులు గ్రామ వార్డు సభ్యులు ఇరివేంటి వెంకటేశ్వర చారీ నీ నాగర్ కర్నూల్ జిల్లా కిసాన్ మోర్చా మీడియా కన్వీనర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర చారి మాట్లాడుతూ నాపై ఉంచిన నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి అన్ని విధాల కృషి చేస్తానని అన్నారు. నా పదవికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Next Story




