Alampur: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన గద్వాల ఎమ్మెల్యే!

Alampur: అలంపూర్ హరిత హోటల్‌లో కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. శాలువా, పుష్పగుచ్ఛంతో ఘన సత్కారం.

GOKARANNA,  GADWAL
Published on: 31 Aug 2026 1:18 PM IST
Alampur
X

Alampur: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన గద్వాల ఎమ్మెల్యే!

Alampur: కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రివర్యులుకి మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

సోమవారం గద్వాల జిల్లా అల్లంపూర్ హరిత హోటల్ నందు కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రివర్యులు జి కిషన్ రెడ్డినీ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మర్యాదపూర్వ కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చిన ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్, నాయకులు మైలగడ్డ చంద్రశేఖర్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

GOKARANNA,  GADWAL

GOKARANNA, GADWAL

Next Story