Nagarkurnool: వెల్దండలో మాజీ మంత్రి ప్రభాకర్ గౌడ్‌కు ఘన సన్మానం
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో మాజీ మంత్రి ప్రభాకర్ గౌడ్‌ను సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
Nagarkurnool: వెల్దండలో మాజీ మంత్రి ప్రభాకర్ గౌడ్‌కు ఘన సన్మానం
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు ప్రభాకర్ గౌడ్ హైదరాబాదు నుండి శ్రీశైలం దైవదర్శనానికి వెళ్తున్న సందర్భంగా మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్
ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సత్కరించి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో బొల్లంపల్లి సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్, కాంట్రాక్టర్ కొమ్మగోని శ్రీనివాస్ గౌడ్,నాయకులు మట్ట విష్ణు,పసునోజు పురుషోత్తం, మట్ట భరత్ గౌడ్, రాహుల్, సతీష్, మట్ట మల్లేష్ తదితరులు ఉన్నారు.
Next Story




