Lingaraopally: లింగరావుపల్లిలో ఎలక్షన్ కమిషన్ SIR ఫేజ్ 2 గ్రామసభ విజయవంతం

Lingaraopally: తలకొండపల్లి మండలం లింగరావుపల్లి గ్రామ పంచాయతీలో ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక ఓటర్ సవరణ (SIR Phase 2) గ్రామసభ విజయవంతంగా నిర్వహణ.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 27 Aug 2026 3:44 PM IST
Lingaraopally
X

Lingaraopally: లింగరావుపల్లిలో ఎలక్షన్ కమిషన్ SIR ఫేజ్ 2 గ్రామసభ విజయవంతం

Lingaraopally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం లింగరావుపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభ నిర్వహించారు ఈ కార్యక్రమం లో తలకొండపల్లి మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు &లింగరావుపల్లి సర్పంచ్ కాసు శ్రీనివాస్ రెడ్డి ఉప సర్పంచ్ భూత్కూరి వెంకటరెడ్డి పంచాయతీ కార్యదర్శి మహేష్ మరియూ వార్డు సభ్యులు శివలింగం శేఖర్ బూత్ నంబర్ 17 BLA భాస్కర్ రెడ్డి బూత్ నంబర్ 16 BLA యండి రబ్బానీ BLO పద్మమ్మ BLOమల్లమ్మ గ్రామ నాయకులు ఓటర్లు పాల్గొనడం జరిగింది.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story