Nagarkurnool: మృతురాలి కుటుంబానికి DNR ఆర్థిక చేయూత!

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం నర్సంపల్లిలో మృతి చెందిన మైసమ్మ కుటుంబానికి మాజీ సర్పంచ్ DNR (ద్యాప నిఖిల్ రెడ్డి) ఆర్థిక సహాయం అందజేత.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 13 Sept 2026 6:40 AM IST
Nagarkurnool
X

Nagarkurnool: మృతురాలి కుటుంబానికి DNR ఆర్థిక చేయూత!

Nagarkurnool: మండలంలోని నర్సంపల్లి గ్రామానికి చెందిన పంజుగుల మైసమ్మ అకస్మాత్తుగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ మాజీ అధ్యక్షులు ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) * మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా *రూ.5000/- అందజేశారు.

అదేవిధంగా గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు వీరెడ్డి వెంకట్ రెడ్డి రూ2000/- మొత్తం రూ 7000/- మృతురాలి కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో *గ్రామ సర్పంచ్ పులిమామిడి శైలజ శ్రీశైలం వార్డు మెంబర్స్ ప్రభాకర్, నిరంజన్, నాయకులు ఏ.లక్ష్మయ్య, వాస కృష్ణయ్య,శేఖర్ రెడ్డి, అర్జునయ్య , పాండు, బాలయ్య,అబ్రహం వెంకటయ్య, * తదితరులు పాల్గొన్నారు

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY