Dornakal: మరిపెడలో బీఆర్‌ఎస్ రాస్తారోకో మాజీ మంత్రి రెడ్యానాయక్ హాజరు!
Dornakal: మరిపెడలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని మాజీ మంత్రి రెడ్యానాయక్ డిమాండ్.
Dornakal: మరిపెడలో బీఆర్‌ఎస్ రాస్తారోకో మాజీ మంత్రి రెడ్యానాయక్ హాజరు!
Dornakal: రాష్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముభారాఖ్ పథకాలను రద్దు చేసే కుట్రను మానుకోవాలని డిమాండ్ చేస్తూ మరిపెడ మండల కేంద్రంలో బీ ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తా రాఖో నిర్వహించారు.
మాజీ మంత్రి రెడ్యానాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమo కోసం మాజీ ముఖ్యమంత్రి అనేక పథకాలను ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు.
ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అందించె అనేక పథకాలను రద్దు చేసే కుట్రకు తెర లేపిందని అగ్రహం వ్యక్తం చేశారు, కల్యాణ లక్షి, శాదిమూభారక్ పథకాలను కొనసాగించాలని లేనట్టితే దశల వారీగా ఆందోళన లు చేస్తామని హెచ్చరించారు.
Next Story




