Charakonda: గోరటి వెంకయ్య కుటుంబానికి జూపల్లి భాస్కర్ రావు ఆర్థిక సాయం!
Charakonda: చారకొండ మండలం గోకారంలో ఇటీవల మరణించిన గోరటి వెంకయ్య కుటుంబానికి బిఆర్ఎస్ నేత జూపల్లి భాస్కర్ రావు రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు.
Charakonda: గోరటి వెంకయ్య కుటుంబానికి జూపల్లి భాస్కర్ రావు ఆర్థిక సాయం!
చారకొండ: మండలంలోని గోకారo గ్రామపంచాయతీకి చెందిన గోరటి వెంకయ్య ఇటీవల ఆకస్మికంగా మరణించడం జరిగినది. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న బిఆర్ఎస్ నేత వెల్దండ సింగిల్విండో చైర్మన్ జూపల్లి భాస్కర రావు ఆర్థిక సాయం అందించారు 5000/- కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి పంజుగుల పరుశరాములు, BRSనాయకులు కార్యకర్తలు గ్రామ అధ్యక్షుడు కొండల్ రషీద్, గజ్జెశ్రీను వెంకటయ్య, శ్రీను, రవి, అల్లాజీ, మహేష్, రమేష్, కరుణాకర్, వెంకటరెడ్డి, లక్ష్మారెడ్డి, సాదిక్, అలీ, మల్లయ్య, సిరాజ్, ప్రశాంత్ లు కార్యక్రమంలో పాల్గొని ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగినది.
Next Story




