Gadwal: గద్వాల వైస్ ఛైర్మన్ శంకర్‌కు శుభాకాంక్షలు తెలిపిన బండ్ల!

Gadwal: గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ శంకర్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.

GOKARANNA,  GADWAL
Published on: 31 Aug 2026 11:07 AM IST
Gadwal
X

Gadwal: గద్వాల వైస్ ఛైర్మన్ శంకర్‌కు శుభాకాంక్షలు తెలిపిన బండ్ల!

Gadwal: గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమాక్షంలో మున్సిపల్ వైస్ ఛైర్మెన్ శంకర్ జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు .ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు , సీనియర్ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

GOKARANNA,  GADWAL

GOKARANNA, GADWAL

Next Story