Kalwakurthi: విశ్వశాంతి మహాయాగం.. రూ. 2.50 లక్షల భారీ విరాళం!

Kalwakurthi: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు మార్కెట్ చైర్మన్ ఉమా మనీలా సంజీవ్ కుమార్ యాదవ్ రూ. 2.50 లక్షల విరాళాన్ని అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 2 Aug 2026 5:09 PM IST
Kalwakurthi
X

Kalwakurthi: విశ్వశాంతి మహాయాగం.. రూ. 2.50 లక్షల భారీ విరాళం!

కల్వకుర్తి: శ్రీ కృష్ణ పీఠాధిపతి పరమపూజ్య శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ దివ్య మంగళాశాసనాలతో కల్వకుర్తిలో జరుగుతున్న91వ విశ్వశాంతి మహాయాగం సందర్భంగా,కల్వకుర్తి శాసనసభ్యులు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు, కల్వకుర్తి మార్కెట్ చైర్మన్ ఉమా మనీలా సంజీవ్ కుమార్ యాదవ్.

పూజ్యశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ చేతికి, 2,50,000/- (రెండు లక్షల* యాభై వేల రూపాయలు)విరాళంగా* చెక్కును అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ధర్మ పరిరక్షణకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్నవారు జూలూరి రమేష్ బాబు మురళి తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story