Kurnool: కర్నూలులో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ధర్నా!
Kurnool: కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం భారీ ధర్నా.
Kurnool: కర్నూలులో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ధర్నా!
కర్నూలు: కొండారెడ్డి బురుజు వద్ద వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం పాలనలో మెగా డిఎస్సీని దగా డిఎస్సీ గా మార్చారంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేస్తూ నినాదాలు చేశారు. నిజమైన డిఎస్సీ అభ్యర్థులకు అన్యాయం చేశారంటూ నిరసన విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. మెగా డిఎస్సీ లో దగా పడిన అభ్యర్థులకు వైఎస్ఆర్ సిపి అండగా ఉంటుందని తెలిపారు. మెగా డిఎస్సీ అన్యాయం చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్సార్ సిపి డిమాండ్ చేస్తోందని వారు తెలిపారు.
Next Story




