Aspari: ఆస్పరిలో ఎమ్మెల్యే వీరుపాక్షి నిరసన.. పోలీసులతో వాగ్వాదం!
Aspari: కర్నూలు జిల్లా ఆస్పరి అంబేద్కర్ సర్కిల్‌లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వీరుపాక్షి నిరసన. సీఎం చంద్రబాబు పర్యటనను పార్టీలకు అతీతంగా అడ్డుకోవాలని పిలుపు.
Aspari: ఆస్పరిలో ఎమ్మెల్యే వీరుపాక్షి నిరసన.. పోలీసులతో వాగ్వాదం!
కర్నూలు జిల్లా: ఆస్పరి మండలంలో
అంబేద్కర్ సర్కిల్ లో
MLA వీరుపాక్షి నిరసన కార్యక్రమం
పోలీసులు నిరసన కార్యక్రమం ను అడ్డుకొనే ప్రయత్నం
MLA వీరుపాక్షి
వైస్సార్సీపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వదం
అనంతరం మీడియా సమావేశం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఆస్పరి కి ఎందుకు వస్తున్నారు.
ఆలూరు ప్రాంతం లో తీవ్ర తాగు నీటి సమస్య ఉంది.
నీటి సమస్య ను పరిష్కారం చేయడం లో నిర్లక్ష్యం
పార్టీలకు అతీతంగా రేపు CM సభ ను అడ్డు కొందాం.
కూటమి ప్రభుత్వం పై ప్రజలలో విశ్వాసం కోల్పోయింది.
పార్టీ ని పార్టీ క్యాడర్ ను బలోపేతం చేసేందుకు ఆస్పరి లో సభ ను ముఖ్య మంత్రి ఏర్పాటు చేశారు.
కేవలం ప్రజాధనం దుర్వినియోగం చేసేందుకే ఆయన రాక
చంద్రబాబు నాయుడు సభ కు అయ్యే ఖర్చు తో ఆలూరు నియోజకవర్గం లో తాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది
వెనుకబడిన ఆలూరు నియోజకవర్గం లో ప్రాజెక్టు లు పూర్తి చేయడం లో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం
చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం లో ఉన్న సమయంలో పాదయాత్ర చేసాడు
నగరడోన రిజర్వాయర్ పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.
ఆ హామీని నెరవేర్చలేదు
రేపు ముఖ్యమంత్రి ఆస్పరి సభ లో ఆలూరు ప్రాంతం అభివృద్ధి కి ఎన్ని కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తారో చూడాలి.




