Kurnool: వైసీపీ హయాంలో ఓర్వకల్లు నిర్లక్ష్యం.. కర్నూలులో కూటమి ధ్వజం!
Kurnool: జగన్ హయాంలో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ నాశనమైందని, కూటమి పాలనలో రిలయన్స్ వంటి సంస్థలు కర్నూలుకు వస్తున్నాయని నేతల వెల్లడి.
Kurnool: వైసీపీ హయాంలో ఓర్వకల్లు నిర్లక్ష్యం.. కర్నూలులో కూటమి ధ్వజం!
కర్నూలు: వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమలు పారిపోయాయి. గతంలో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ కు చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. 2014-2029లో ఆసియాలోనే అతి పెద్ద మెగా సోలార్ పార్క్, డిఆర్ డివో, జైరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీతో పాటు పలు పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయి. ఓర్వకల్లు పారిశ్రామిక వాడను జగన్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక రిలయన్స్, అగస్త్య, సిగాచే వంటి ప్రముఖ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి రాయలసీమ ఎత్తిపోతల పథకంను కూటమి ప్రభుత్వం ఆపేశారని గొడ్డలి పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు
రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం పనుల్లో వైసీపీ నేతలు భారీగా కమీషన్ లు దండుకున్నారు కడపలో ఉక్కు పరిశ్రమకు జగన్ అనేక సార్లు శంకుస్థాపన చేశారు. కానీ పైసా పని చేయ లేదు రాజధానిపై జగన్ పూటకో మాట మాట్లాడుతున్నారు.




