Veldanda: వెల్దండ బిజెవైఎం నూతన అధ్యక్షుడిగా బాణావత్ అరుణ్ కుమార్

Veldanda: వెల్దండ మండల బిజెవైఎం అధ్యక్షుడిగా బాణావత్ అరుణ్ కుమార్ ఎన్నిక. యువమోర్చా బలోపేతానికి, బిజెపి బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడి.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 23 July 2026 2:47 PM IST
Veldanda
X

Veldanda: వెల్దండ బిజెవైఎం నూతన అధ్యక్షుడిగా బాణావత్ అరుణ్ కుమార్

వెల్దండ: వెల్దండ మండలంలో భారతీయ జనతా యువమోర్చా బలోపేతానికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు బాణావత్ అరున్ కుమార్ అన్నారు.

మండల పార్టీ ఆధ్వర్యంలో జాతీయ నాయకులు మంగ్య నాయక్ మరియు మండల అధ్యక్షులు యాదగిరి ఆధ్వర్యంలో వెల్డండ మండల బీజేవైఎం అధ్యక్షులుగా బాణావత్ అరుణ్ కుమారు ను ప్రకటించారు.

ఈ సందర్బంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ జాతీయ రాజకీయల్లో కాంగ్రెస్ అవలంబిస్తున్న విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో మరోమారు నరేంద్ర మోడీకి ప్రజలు జై కొట్టనున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జంగయ్య యాదవ్, సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ రాజేందర్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి జంగయ్య, నాయకులు కమాటం రవి, రాఘవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story