Kodumuru: రెండు బైకులు ఢీ ఒకరికి గాయాలు

Kodumuru: రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొని అనుగొండకు చెందిన నాయుడు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు.

C. Ganesh, Kodumuru
Published on: 2 Jun 2026 3:43 PM IST
Kodumuru
X

Kodumuru: రెండు బైకులు ఢీ ఒకరికి గాయాలు

కోడుమూరు: కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ఎర్రదొడ్డి గ్రామం దగ్గర రెండు బైక్లు ఢీ. నాయుడు అనే వ్యక్తి కోడుమూరు నుండి అనుగొండ గ్రామానికి వెళుతుండగా ఎర్రదొడ్డి సమీపంలో ఎర్రదొడ్డి గ్రామం నుంచి మధు అనే వ్యక్తి ఎదురుగా రావడంతో రెండు బైకులు ఢీకొన్నాయి . ఈ ప్రమాదంలో అనుగొండకు చెందిన నాయుడుకి తీవ్ర గాయాలు కావడంతో అంబులెన్స్ లో కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru

Next Story