Banaganapalle: మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారం గొలుసు అపహరణ!

Banaganapalle: నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఇంటి ముందు ఊడ్చుకుంటున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు మూడు తులాల బంగారు గొలుసును అపహరించుకెళ్లారు.

Ramanaiah, Banaganepalle
Published on: 29 July 2026 12:06 PM IST
Banaganapalle
X

Banaganapalle: మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారం గొలుసు అపహరణ!

Banaganapalle: బనగానపల్లె పట్టణంలోని కరెంట్ ఆఫీస్ విధి సమీపంలో ఇంటి ఆరుబయట ఉదయం కస్సు ఊడుస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి మహిళా నారాయణమ్మ మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసు లాక్కొని బైక్ పై ఉడా యించారు

బలవంతంగా లాక్కుంటుండగా గట్టిగా కేకలు వేసింది ఇంటి పక్కల వారు చేరుకునే లోగానే నిందితుడు బైక్ పైఉడాయించాడు బాధితురాలు బనగానపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది దీంతో బనగానపల్లె అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు

రహదారిపై ఉన్న సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్న బనగానపల్లె అర్బన్ సీఐ ప్రవీణ్ కుమార్.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story