Kovelakuntla: హైదరాబాదు వెళ్లిన రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్..దొంగల హల్చల్!

Kovelakuntla: నంద్యాల జిల్లా కోవెలకుంట్లలోని స్కందా కాలనీలో తాళం వేసిన ఇంట్లో దొంగలు పడ్డారు.

Ramanaiah, Banaganepalle
Updated on: 5 Aug 2026 2:18 PM IST
Kovelakuntla Nandyal
X

Kovelakuntla: హైదరాబాదు వెళ్లిన రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్.. దొంగల హల్చల్!

Kovelakuntla: కోవెలకుంట్ల పట్టణంలోని స్కందా కాలనిలో నివసిస్తున్న రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ బాబయ్య ఇంట్లో చోరీ చేసిన దొంగలు హైదరాబాదులో తన కుమారులను చూడడానికి 10 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి వెళ్లిన బాబయ్య ఇంటికి తాళం వేసినట్టు గమనించిన దొంగలు.

ఇంటి తాళం పగలగొట్టి బీరువా పగలగొట్టి దాదాపు 4 తులాల బంగారం 5వేల రూపాయలు అపహరణ. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన కోవెలకుంట్ల ఎస్సై మల్లికార్జున్ రెడ్డి.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story