Kurnool: ఆలూరులో టీడీపీ నేతల దాడులు: వైఎస్ జగన్‌పై జ్యోతి ఫైర్!

Kurnool: కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి మీడియా సమావేశం. దళిత బీసీలపై దాడుల అంశంపై ఎమ్మెల్యే వీరుపాక్షి మాజీ సీఎం జగన్‌లపై తీవ్ర విమర్శలు.

Bheemalinga, Aluru
Published on: 13 Aug 2026 7:19 AM IST
Kurnool
X

Kurnool: ఆలూరులో టీడీపీ నేతల దాడులు: వైఎస్ జగన్‌పై జ్యోతి ఫైర్!

Kurnool: ఆలూరు MLA వీరుపాక్షి చిప్పగిరి మండలం నేమకల్లు సంగాల గ్రామం లో టీడీపీ నేతల ఇళ్లపై తన అనుచరులతో దాడులకు దిగారు

దళిత మహిళ సుచరిత పట్ల దురుసుగా వ్యవహరించారు MLA

దళిత BC వర్గాల పై దాడులు చేసిన MLA పై పోలీసులు కేసులు నమోదు చేశారు

దళిత మహిళ పట్ల దురుసు గా అలాగే BC టీడీపీ కార్యకర్తల ఇళ్ల పై దాడులు చేసిన MLA ను మాజీ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి రేపు కర్నూలు సబ్ జైలు లో కలువడం ఎంతవరకు న్యాయం అంటూ జ్యోతి ఆరోపణ

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru

Next Story