Nandyal: వీధి కుక్క దాడి.. మూడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలు

Nandyal: కోవెలకుంట్ల పట్టణంలోని సీతారాం నగర్‌లో మూడేళ్ల చిన్నారి మోక్షితపై వీధి కుక్క దాడి చేసింది.

Ramanaiah, Banaganepalle
Published on: 13 May 2026 6:59 PM IST
Nandyal
X

Nandyal: వీధి కుక్క దాడి.. మూడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలు

Nandyal: అభం శుభం తెలియని చిన్నారిపై వీధి కుక్క దాడి. కోవెలకుంట్ల పట్టణంలో 3 సంవత్సరాల చిన్నారిపై వీధి కుక్క దాడి చేయడంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం బండి వెంకటేష్, సురేఖ దంపతులు కోవెలకుంట్ల పట్టణంలోని శీతారాం నగర్ లో నివసిస్తున్నారు వారి కూతురు మోక్షిత మూడు సంవత్సరాలు ఇంటి బయట ఆడుకుంటుండగా వీధి కుక్క చిన్నారి బుగ్గలు కొరికి తీవ్ర రక్త గాయాలు చేసింది గమనించిన స్థానికులు చిన్నారిని కాపాడి కోవెలకుంట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story