Markapur: మరోసారి మానవత్వం చాటుకున్న సంఘ సేవకుడు బి.ఎస్. నారాయణరెడ్డి!

Markapur: గిద్దలూరు ఆసుపత్రిలో అనారోగ్యంతో ఉన్న వెంకటలక్ష్మమ్మను ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ నారాయణరెడ్డి ఆదుకున్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 21 Aug 2026 7:27 AM IST
Markapur
X

Markapur: మరోసారి మానవత్వం చాటుకున్న సంఘ సేవకుడు బి.ఎస్. నారాయణరెడ్డి!

Markapur: గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో అనారోగ్యంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న కూరపాటి వెంకటలక్ష్మమ్మను ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్, సంఘ సేవకుడు బి.ఎస్. నారాయణరెడ్డి ఆదుకుని మానవత్వం చాటుకున్నారు.

ఎడమచేతి చిటికెన వేలు సెప్టిక్ కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న లక్ష్మమ్మను నారాయణరెడ్డి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వైద్యుల ద్వారా శస్త్రచికిత్స చేయించారు. వారం రోజుల పాటు ఆమెకు సేవలందించారు.

అవసరంలో ఉన్న వృద్ధులను ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి దిక్కులేని అవ్వాతాతలు ఎవరైనా ఉంటే 9441932390 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. నారాయణరెడ్డి సేవలను పలువురు అభినందించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU

Next Story