Podili: పొదిలిలో నిలిచిన ఆర్టీసి బస్సు ట్రాఫిక్‌లో ఇరుక్కున్న అంబులెన్సు!
Podili: మార్కాపురం జిల్లా పొదిలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిలిచిన బస్సు.. ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్సు, రోడ్డుపైకి వచ్చి బస్సును నెట్టిన స్థానికులు.
Podili: పొదిలిలో నిలిచిన ఆర్టీసి బస్సు ట్రాఫిక్‌లో ఇరుక్కున్న అంబులెన్సు!
Podili: మార్కాపురం జిల్లా పొదిలి ఆర్టిసి బస్టాండ్ ఇన్ గేట్ వద్ద రొడ్డుపై ఆర్టిసి బస్సు నిలిచి పొవడంతో ట్రాఫిక్ స్తంభించింది.
ట్రాఫిక్ లో అంబులెన్సు ఇరుక్కపొయింది. అంబులెన్సు ఎంత పెద్దగా సైరన్ ఇచ్చిన ట్రాఫిక్ క్లియర్ కాలేదు. దాదాపు అరగంట పైన ట్రాఫిక్ నిలిచిపొవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ట్రాఫిక్ సమస్య తీవ్రత కావడం, అంబులెన్సు నిలిచి పొంవడంతో చుట్టు ప్రక్కన ఉన్న స్థానికులు బస్సును నెట్టి ప్రక్కకు నెట్టి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
ప్రతి రొజు ట్రాఫిక్ తో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు కొరుతున్నారు.




