Banaganapalli: బంకు యజమానులకు ఆర్‌ఐ హెచ్చరిక!

Banaganapalli: బనగానపల్లె పట్టణంలోని పెట్రోల్ బంకుల్లో రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు.

Ramanaiah, Banaganepalle
Published on: 24 April 2026 2:50 PM IST
Banaganapalli
X

Banaganapalli: బంకు యజమానులకు ఆర్‌ఐ హెచ్చరిక!

Banaganapalli: బనగానపల్లె పట్టణంలోని 6 పెట్రోల్ బంకులను శుక్రవారం బనగానపల్లె తాసిల్దార్ రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్ ఐ ప్రవీణ్ కుమార్ రెవెన్యూ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించి స్టాక్ రిజిస్టర్లను పెట్రోల్, డీజిల్ నిర్వహించే ప్రదేశాన్ని ఆర్ఐ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు.

పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ కొరత లేకుండా అన్ని విధాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పెట్రోల్ డీజల్ కొరత అంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని పెట్రోల్ బంకు యజమానులకు నోటీసులు జారీ చేసి శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆర్ ఐ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story